బైబిలు వచనాల వివరణ
చాలామంది నోట్లో నానే బైబిలు వచనాలకు అసలు అర్థమేంటో తెలుసుకోండి. ఆయా వచనాల సందర్భాన్ని చూస్తున్నప్పుడు వాటి వెనక ఉన్న ఉద్దేశాన్ని గ్రహించండి. అధస్సూచీల్లో ఉన్న వివరణల సహాయంతో, క్రాస్ రెఫరెన్సుల సహాయంతో మీ అవగాహనను పెంచుకోండి.
ఆదికాండం 1:1 వివరణ—“మొదట్లో దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు.”
బైబిల్లోని ఈ ప్రారంభ మాటల్లో ఏ రెండు ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి?
ఆదికాండం 1:26 వివరణ—“మన స్వరూపమందు . . . నరులను చేయుదము”
దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు?
నిర్గమకాండం 20:12 వివరణ—“మీ అమ్మానాన్నల్ని గౌరవించు”
ఇశ్రాయేలీయులు దానికి ఇష్టంగా లోబడేలా దేవుడు ఆ ఆజ్ఞలో ఒక ఆశీర్వాదాన్ని కూడా చేర్చాడు.
యెహోషువ 1:9 వివరణ—“ధైర్యంగా, నిబ్బరంగా ఉండు”
సవాళ్లు ఎదురైనా, లేదా ఇక మనవల్ల కాదు అనిపించే ఆటంకాలు ఎదురైనా మనమెలా “ధైర్యంగా, నిబ్బరంగా” ఉండగలం?
కీర్తన 23:4 వివరణ—“గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను”
గాఢాంధకారం లాంటి కష్టపరిస్థితుల్లో కూడా దేవుని ఆరాధకులు ఆయన కాపుదలను ఎలా రుచిచూస్తారు?
కీర్తన 37:4 వివరణ—‘యెహోవాను బట్టి సంతోషించు’
తెలివి సంపాదించుకునేలా, దేవునికి ఇష్టమైన విధంగా జీవించేలా ఈ కీర్తన మనకెలా సహాయం చేస్తుంది?
కీర్తన 46:10 వివరణ—“ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి”
ఈ వచనం, చర్చిలో నిశ్శబ్దంగా కూర్చోవడం గురించి మాట్లాడుతోందా?
సామెతలు 3:5, 6 వివరణ—“నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనకు”
మీరు మీ మీద కన్నా యెహోవా మీద ఎక్కువ నమ్మకం ఉంచుతున్నారని ఎలా చూపించవచ్చు?
సామెతలు 16:3 వివరణ—“నీ పనుల భారము యెహోవామీద నుంచుము”
నిర్ణయాలు తీసుకునే ముందు మనుషులు దేవుని నిర్దేశం కోసం అడగడానికి ఏ రెండు కారణాలు ఉన్నాయి?
ప్రసంగి 3:11 వివరణ—“ఆయన ప్రతీదాన్ని దాని సమయంలో అందంగా చేశాడు”
దేవుని అందమైన పనుల్లో ఆయన చేసిన సృష్టికార్యాల కన్నా ఎక్కువే ఉన్నాయి. అది మీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
యెషయా 26:3 వివరణ—“స్థిరమనస్సు” గలవారికి “నీవు పరిపూర్ణ శాంతిని” ఇస్తావు
పరిపూర్ణ శాంతి కలిగివుండడం నిజంగా సాధ్యమేనా? స్థిరమైన మనస్సు ఉండడం అంటే ఏంటి?
యెషయా 40:31 వివరణ—“యెహోవా మీద ఆశపెట్టుకున్న వాళ్లు కొత్త బలం పొందుతారు”
లేఖనాలు దేవుని శక్తిని పొందినవాళ్లను, రెక్కలు చాపి పైకి ఎగిరే గద్దతో ఎందుకు పోలుస్తున్నాయి?
యెషయా 41:10 వివరణ—‘నేను నీకు తోడైయున్నాను భయపడకు’
తన విశ్వసనీయ సేవకులకు తోడుగా ఉంటానని భరోసా ఇవ్వడానికి యెహోవా మూడు మాటలు ఉపయోగిస్తున్నాడు.
యెషయా 42:8 వివరణ—“యెహోవాను నేనే“
దేవుడు తనకు పెట్టుకోవడానికి ఏ పేరును ఎంచుకున్నాడు?
యిర్మీయా 29:11 వివరణ—‘మీ కోసం వేసిన నా ప్రణాళికలన్నీ నాకు తెలుసు’
దేవునికి ప్రతీ మనిషి విషయంలో ఒక ప్రణాళిక ఉంటుందా?
మీకా 6:8 వివరణ—“దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించు”
ఈ వచనం, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడో మూడు అర్థవంతమైన మాటలు ఉపయోగించి చెప్తుంది.
మత్తయి 6:33 వివరణ—“ఆయన రాజ్యమును … మొదట వెదకుడి”
క్రైస్తవులు బ్రతకడం కోసం పనిచేయాల్సిన అవసరం లేదని యేసు అంటున్నాడా?
మత్తయి 6:34 వివరణ—“రేపటిని గురించి చింతించకండి”
రేపటి గురించి ఆలోచించొద్దని లేక భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకోవద్దని యేసు ఉద్దేశం కాదు.
మత్తయి 11:28-30 వివరణ—“నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును”
అణచివేత, అన్యాయం వెంటనే పోతాయని యేసు చెప్తున్నాడా?
మార్కు 1:15 వివరణ—“దేవుని రాజ్యం దగ్గరపడింది”
ఆ రాజ్యం అప్పటికే పరిపాలించడం మొదలుపెట్టిందని యేసు ఉద్దేశమా?
మార్కు 11:24 వివరణ—“ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి”
విశ్వాసం, ప్రార్థన గురించి యేసు ఇచ్చిన సలహాలు ఈ రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను దాటడానికి ఎలా సహాయం చేస్తాయి?
యోహాను 1:1 వివరణ—“ఆదియందు వాక్యముండెను”
ఈ లేఖనం, యేసుక్రీస్తు మనిషిగా భూమ్మీదికి రాకముందు ఆయన జీవితం గురించి కొన్ని వివరాలు తెలియజేస్తుంది.
యోహాను 3:16 వివరణ—“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను”
మనలో ప్రతీ ఒక్కర్ని ప్రేమిస్తున్నానని, మనం శాశ్వతకాలం జీవించాలని కోరుకుంటున్నానని యెహోవా దేవుడు ఎలా చూపించాడు?
యోహాను 14:6 వివరణ—“నేనే మార్గమును, సత్యమును, జీవమును”
యెహోవాను ఆరాధించాలనుకునే వ్యక్తి యేసు ముఖ్య పాత్రను ఎందుకు గుర్తించాలి?
యోహాను 14:27 వివరణ—“శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను”
యేసు తన నిజమైన అనుచరులకు ఎలాంటి శాంతిని అనుగ్రహించి వెళ్లాడు? మనం దాన్ని ఎలా పొందవచ్చు?
యోహాను 15:13 వివరణ—“వానికంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు”
యేసు అనుచరులు ఆయన చూపించిన లాంటి ప్రేమను ఎలా చూపించవచ్చు?
యోహాను 16:33 వివరణ—“నేను లోకమును జయించి యున్నాను”
యేసు మాటలు తాము దేవున్ని సంతోషపెట్టేలా నడుచుకోగలమని ఆయన అనుచరులకు ఎలా భరోసా ఇస్తున్నాయి?
అపొస్తలుల కార్యాలు 1:8 వివరణ—“మీరు శక్తినొందెదరు”
యేసు తన అనుచరులకు ఏ శక్తి గురించి వాగ్దానం చేశాడు? ఆ శక్తి ఏం చేసేలా వాళ్లకు శక్తినిస్తుంది?
రోమీయులు 5:8 వివరణ—“మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను”
చాలాసార్లు మనుషుల ఆలోచనలు, పనులు దేవుని నీతి ప్రమాణాలకు విరుద్ధంగా ఉంటాయి. మరి మనకు ఇప్పుడు దేవునితో మంచి అనుబంధం అలాగే భవిష్యత్తులో శాశ్వత జీవితం కావాలంటే ఏంచేయాలి?
రోమీయులు 10:13 వివరణ—“ప్రభువు నామమునుబట్టి” ప్రార్థనచేయడం
దేవుడు పక్షపాతం చూపించడు; దేశం, జాతి, సామాజిక హోదా వంటివాటితో సంబంధం లేకుండా, రక్షణ పొంది శాశ్వత జీవితాన్ని సొంతం చేసుకునే అవకాశాన్ని అందరికీ ఇస్తున్నాడు.
రోమీయులు 12:2 వివరణ—“మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి”
దేవుడు ప్రజల్ని మారమని బలవంతపెడతాడా?
రోమీయులు 12:12 వివరణ—“నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పుగలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి”
హింస, ఇతర కష్టాలు వచ్చినా క్రైస్తవులు ఎలా నమ్మకంగా ఉండవచ్చు?
రోమీయులు 15:13 వివరణ—“నిరీక్షణకర్తయగు దేవుడు … సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక”
సంతోషం, శాంతి అనే లక్షణాలు నిరీక్షణతో, పవిత్రశక్తితో ఎలా ముడిపడివున్నాయి?
2 కొరింథీయులు 12:9 వివరణ—“నా కృప నీకు చాలును”
దేవుని అపారదయ నుండి అపొస్తలుడైన పౌలు ఎలా గొప్పగా ప్రయోజనం పొందాడు? మనం కూడా అలా ప్రయోజనం పొందాలంటే ఏంచేయాలి?
ఎఫెసీయులు 3:20 వివరణ—“మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి“
తన సేవకులు చేసే ప్రార్థనలకు దేవుడు ఎలా జవాబిస్తాడు, వాళ్లు ఆశించేవాటిని ఎలా జరిగిస్తాడు?
ఫిలిప్పీయులు 4:6, 7 వివరణ—“దేనినిగూర్చియు చింతపడకుడి”
ఆందోళన పోవడానికి, మనశ్శాంతి పొందడానికి ఎలాంటి ప్రార్థనలు దేవుని సేవకులకు సహాయం చేస్తాయి?
ఫిలిప్పీయులు 4:13 వివరణ—“క్రీస్తు ద్వారా నేను ఏ పనినైనా చేయగలను”
“ఏదైనా చేయగల” శక్తిని పొందుతానని అన్నప్పుడు అపొస్తలుడైన పౌలు ఉద్దేశం ఏంటి?
కొలొస్సయులు 3:23 వివరణ—“మీరేమి చేసినను … మనస్ఫూర్తిగా చేయుడి”
పని విషయంలో ఒక క్రైస్తవుడి ఆలోచన, దేవునితో అతని స్నేహం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
2 తిమోతి 1:7 వివరణ—“దేవుడు మనకు ... పిరికితనముగల ఆత్మ నియ్యలేదు”
భయాన్ని అధిగమించి సరైనదాన్ని ధైర్యంగా చేయడానికి దేవుడు ఒక వ్యక్తికి ఎలా సహాయం చేస్తాడు?
హెబ్రీయులు 11:1 వివరణ—“విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపము”
నిజమైన విశ్వాసం ఎంత బలమైంది? అది ఎందుకు ప్రాముఖ్యం?
1 పేతురు 5:6, 7 వివరణ—‘దీనమనస్కులై యుండుడి, మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి’
మన చింతల్ని దేవుని మీద ‘వేయడం’ అంటే అర్థమేంటి, అది మనకెలా ఉపశమనం ఇస్తుంది?
ప్రకటన 21:1 వివరణ—‘కొత్త ఆకాశం, కొత్త భూమి’
ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుంది?