కావలికోట—అధ్యయన ప్రతి జూలై 2024
ఇందులో సెప్టెంబరు 9–అక్టోబరు 6, 2024 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్ ఉన్నాయి.
అధ్యయన ఆర్టికల్ 28
మీరు సత్యాన్ని గుర్తిస్తున్నారా?
2024, సెప్టెంబరు 16-22 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్.
అధ్యయన ఆర్టికల్ 29
ప్రలోభంలో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి
2024, సెప్టెంబరు 23-29 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్.
అధ్యయన ఆర్టికల్ 30
ఇశ్రాయేలు రాజుల నుండి ముఖ్యమైన పాఠాలు
2024, సెప్టెంబరు 30–అక్టోబరు 6 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్.
కొత్త సంఘానికి ఎలా అలవాటుపడొచ్చు?
కొత్త సంఘానికి మారినప్పుడు వచ్చే సవాళ్లను చాలామంది బ్రదర్స్-సిస్టర్స్ అధిగమించి, సంతోషంగా ఉన్నారు. కొత్త సంఘంలో మీరెలా సంతోషంగా ఉండవచ్చు? దానికి అలవాటుపడడానికి మీరు చేయాల్సిన నాలుగు పనులు ఏంటి?
పాఠకుల ప్రశ్న
యెషయా 60:1లో ఉన్న “స్త్రీ” ఎవరు? ఆమె ఎలా ‘లేచి వెలుగు ప్రసరించింది’?